Satavahana's Inscriptions – శాతవాహనుల శాసనాలు
Satavahana’s Inscriptions – Andhra Inscriptions శాతవాహనుల శాసనాలు – ఆంధ్రదేశంలో మొదట శాసనములు అశోకుడు వేయిం చారు. ఆంధ్రదేశములో మొదటగా శాసనాలు వేయించిన ఆంధ్ర రాజులు శాతవాహనులు. బూఫ్టర్ శాతవాహనుల శాసనాల పై విస్తృతంగా అధ్యయనం చేశాడు. శాతవాహనుల అధికార భాష, శాసనాలతో వాడిన భాష. రెండూ కూడా ప్రాకృతమే. అశోకుని యొక్క 13వ శిలాశాసనం ప్రకారం శాతవాహనులు మౌర్యుల సామంతులనీ మరియు శాతవాహనులు ఆంధ్రభృత్యులని తెలుస్తున్నది. నాగానిక వేసిన నానాఘాట్ శాసనం ద్వారా శాతవాహనులు, […]
Satavahana's Inscriptions – శాతవాహనుల శాసనాలు Read More »