Famous Philosophers in Psychology Socrates, Plato, Aristotle St Augustin

Imp Psychologists  Great Philosophers in Psychology Socretes, Plato, Aristotle St Augustin. Famous Philosophers in Psychology Socrates, Plato, Aristotle St Augustin. Let us learn in brief about some famous great contributors for Psychology/ Philosophy.


Famous Philosophers in Psychology Socrates, Plato, Aristotle St Augustin

సోక్రటీస్ (Socrates 469-399 B.C):

  • (Socrates 469-399 B.C) అచేతనమైన మానసిక కృత్యాలను వివరించడానికి మొదట ప్రయత్నం చేసిన వారిలో సోక్రటీస్ చెప్పదగినవాడు.   
  • ఆత్మలో జ్ఞానం (బుద్ధి) ఇమిడి ఉన్నదనీ, అది అంతర్గతంగా, నిగూఢంగా ఉంటుందనీ, దాన్ని చైతన్య మానసిక స్థితిలోకి తీసుకొని రావచ్చునని తెలిపాడు.

ప్లాటో (Plato): 


  • ప్లాటో (Plato) సోక్రటీస్ శిష్యులలో పేరొందినవాడు ప్లాటో. అతడు ‘మనస్సు’ మెదడులోనూ, ‘ఇచ్చ’ హృదయంలోనూ, ‘తృష్ణ’ లేదా ‘వాంఛలు’ ఉదరంలోనూ ఉంటాయని అభిప్రాయ పడ్డాడు. 
  • ప్లాటో ప్రకారం విద్య అనేది వ్యక్తిలోని మంచిని వెలికి తీయడానికి చేసే ప్రయత్నం . 
  • తాను నిర్మించుకొన్న ‘జిమ్నాషియా’ అనే పాఠశాలలో మంచి భాష, మంచి అలవాట్లు, మంచి అందం, శరీర వ్యాయామం, సంగీతం మొదలైన కళలు ప్రవేశపెట్టాడు.

Scroll to Top