St. Agustin – Augustine of Hippo The theologian and Philosopher

Augustine of Hippo 13 November 354 – 28 August 430, also known as Saint Augustine, was a theologian, philosopher, and the bishop of Hippo Regius in Numidia, Roman North Africa. His writings influenced the development of Western philosophy and Western Christianity, and he is viewed as one of the most important Church Fathers of the Latin Church in the Patristic Period. His many important works include The City of God, On Christian Doctrine, and Confessions.

సెయింట్ అగస్టీన్ ((St. Agustin)


  • మనస్సు కొన్ని శక్తుల సముదాయమనీ, మానసిక అనుభవాలను స్వయంగా పరిశీలించడం ద్వారా మనస్సు స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చని సెయింట్ అగస్టీన్ అభిప్రాయపడ్డాడు.
  • ఇతడు రూపొందించిన అంతఃపరిశీలనా పద్ధతి (introspection) ద్వారా వ్యక్తి తన అనుభవాలను తానే స్వయంగా పరిశీలించుకోవచ్చని వ్యక్తపరచాడు.
  • ఇతని పాండిత్యవాదం – విద్యా విధానంలో కంఠత పెట్టడం, మానసిక, శారీరక విషయాలలో శిక్షణ ఇవ్వడం,
  • పిల్లల హస్త నైపుణ్యాలను అభ్యాసం(Exercise) ద్వారా పెంపొందించడం మొదలైన పద్ధతులకు ఆధారభూతమైంది.

Scroll to Top