Aristotle The Greek philosopher – Contributions of Aristotle in Psychology

Aristotle (384–322 BC) was a Greek philosopher and polymath during the Classical period in Ancient Greece. Taught by Plato, he was the founder of the Lyceum, the Peripatetic school of philosophy, and the Aristotelian tradition.

Aristotle, whose name means “the best purpose” in Ancient Greek, was born in 384 BC in Stagira, Chalcidice, about 55 km (34 miles) east of modern-day Thessaloniki. His father Nicomachus was the personal physician to King Amyntas of Macedon. While he was young, Aristotle learned about biology and medical information, which was taught by his father. Both of Aristotle’s parents died when he was about thirteen, and Proxenus of Atarneus became his guardian. Although little information about Aristotle’s childhood has survived, he probably spent some time within the Macedonian palace, making his first connections with the Macedonian monarchy. At the age of seventeen or eighteen, Aristotle moved to Athens to continue his education at Plato’s Academy. He probably experienced the Eleusinian Mysteries as he wrote when describing the sights one viewed at the Eleusinian Mysteries

Aristotle The Greek philosopher


అరిస్టాటిల్ (Aristotle) :

ప్లాటో ప్రాచీన పాఠశాల ఉద్యమానికి ప్రారంభకుడితే, అరిస్టాటిల్ దానికి జీవం పోశాడు. అరిస్టాటిల్, మనస్సును రెండు భాగాలుగా గుర్తించాడు.

అవి 1. నిష్క్రియాత్మక మైనది, 2. క్రియాత్మకమైనది.

  • నిష్క్రియాత్మకమైన మనస్సు ఏమీ రాయనటువంటి నల్లబల్ల లాంటిది. దీన్నే ‘టాబ్యులారసా’ (tabularasa) అన్నాడు. 
  • చిన్నపిల్లల మనస్సు ఈ విధంగా ఉంటుంది. ఇటువంటి మనస్సుపై పరిసరాలలోని ఉద్దీపనలవల్ల జ్ఞానేంద్రియాలు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల గుర్తులు లేదా ముద్రలు ఏర్పడతాయి. ఈ గుర్తులే (impressions) భావాలకు,
    ఆలోచనలకు, స్మృతికి (memory) మూలాధారం. 


మనస్సులోని రెండో భాగం క్రియాత్మకమైనది

  • ఇది వ్యక్తిని చెతన్యపరుస్తుంది. కృత్యాలు చేయడానికి ప్రేరణను ఇస్తుంది. మానసిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. తన అభిప్రాయాలను, ఆలోచనలను గ్రంథస్థం చేశాడు.
  • 1. డి ఆనిమా (De Anima),
  • 2. పార్వతురాలియా (Parvathuralia),
  • 3. ఎథిక్ (Ethics),
  • 4. పాలిటిక్స్ (Pohitics) మొదలైనవి.

Scroll to Top