సెయింట్ అగస్టీన్ ((St. Agustin)
- మనస్సు కొన్ని శక్తుల సముదాయమనీ, మానసిక అనుభవాలను స్వయంగా పరిశీలించడం ద్వారా మనస్సు స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చని సెయింట్ అగస్టీన్ అభిప్రాయపడ్డాడు.
- ఇతడు రూపొందించిన అంతఃపరిశీలనా పద్ధతి (introspection) ద్వారా వ్యక్తి తన అనుభవాలను తానే స్వయంగా పరిశీలించుకోవచ్చని వ్యక్తపరచాడు.
- ఇతని పాండిత్యవాదం – విద్యా విధానంలో కంఠత పెట్టడం, మానసిక, శారీరక విషయాలలో శిక్షణ ఇవ్వడం,
- పిల్లల హస్త నైపుణ్యాలను అభ్యాసం(Exercise) ద్వారా పెంపొందించడం మొదలైన పద్ధతులకు ఆధారభూతమైంది.