Satavahana Currency – Coins – Pictures -శాతవాహనుల కాలంలోని నాణెములు. శాతవాహనుల కాలము నాటి నాణెములు నాగార్జునకొండ (గుంటూరు జిల్లా), శాలిహుండం (శ్రీకాకుళం), అత్తిరాల (కడప), వినుకొండ (గుంటూరు జిల్లా), ప్రాంతాలలో లభ్యమయ్యాయి. కొండాపూర్ (మెదక్ జిల్లా)లో శాతవాహ నుల కాలం నాటి టంకశాల బయటపడింది. ఈ టంకశాలలో బయటపడిన నాణెములలో ‘సిరిచిముకశాత! అని రాయబడి ఉన్నది.
శాతవాహనుల నాణెములపై ఎద్దు, ఏనుగు, గుర్రం, స్వస్తిక్ గుర్తు, ఉజ్జయినీ తోరణం, త్రిరత్న, సింహ, ఓడ గుర్తులలో ముద్రించబడ్డాయి.
శాతవాహనుల కాలంలోని నాణెములు
|
వాసిష్టీ పుత్ర శ్రీ పూలమావి కాలంలో ఓడ గుర్తుతో నాణెం |
|
గౌతమి పుత్ర శ్రీ శాతకర్ణి కాలంలో నాణెం |
|
వాసిష్టీ పుత్ర శ్రీ శాతకర్ణి కాలంలో నాణెం |
|
గౌతమి పుత్ర శ్రీ యజ్ఞ శాతకర్ణి కాలంలో నాణెం |
|
శ్రీ వసిష్ఠ పుత్ర పూలమావి కాలంలో నాణెం |