మొదటి శాతకర్ణి తరువాత శాతవాహన రాజ్యాన్ని అధిరోహించిన వాడు వేదం శ్రీ శాతకర్ణి. ఇతనికి పూత్సుంగుడు లేదా వేదసిరి అని కూడా పేరు కలదు
Veda Sri Satakarni – Satavahana King – వేదశ్రీ శాతకర్ణి / పూత్సుంగుడు/ వేదసిరి
వేదశ్రీ శాతకర్ణి / పూత్సుంగుడు/ వేదసిరి మొదటి శాతకర్ణి, నాగానికల యొక్క కుమారుడు.
ఇతని కాలంలో కళింగ భారవేలుడు భట్టిప్రోలుపై దాడి చేశాడు.