Functionalism in Psychology – William James

Functional psychology or functionalism refers to a psychological school of thought that was a direct outgrowth of Darwinian thinking which focuses attention on the utility and purpose of behavior that has been modified over years of human existence. The American perspective known as functionalism emerged from thinkers such as Charles Darwin and William James. William James is considered to be the founder of functional psychology.



కార్యకరణవాదం (Functionalism in Psychology – William James)

కార్యకరణ వాదాన్ని ప్రభావితం చేసినవాడు విలియంజేమ్స్ (William James)

విలియం జేమ్స్ మనస్సులోని అంశాలు లేదా విషయాల (contents) మీద కంటె వాటి ‘విధుల’ మీద తన దృష్టిని కేంద్రీకరించి రాసిన గ్రంథమే మనో విజ్ఞాన సూత్రాలు’ (Principles of Psychology).

కార్యకరణ వాదులందరూ వ్యక్తి ‘మనస్సు చేసే పనులను’ అధ్యయనం చేయడం, మనిషి తన పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడంలో కారకాలైన అవధానం (Attention), ప్రత్యక్షం (Perception), ప్రజ్ఞ (Intelligence)లను అధ్యయనం చేయడం ప్రధానం అని భావించారు.

Scroll to Top