Behaviorism, also known as behavioral psychology, is a theory of learning based on the idea that all behaviors are acquired through conditioning. Conditioning occurs through interaction with the environment. Behaviorists believe that our responses to environmental stimuli shape our actions.Behaviorism is a systematic approach to understanding the behavior of humans and other animals
With a 1924 publication, John B. Watson devised methodological behaviorism, which rejected introspective methods and sought to understand behavior by only measuring observable behaviors and events. Behaviorism is a psychological movement that can be contrasted with philosophy of mind
Behaviorism in Psychology – John B. Watson
ప్రవర్తనావాదం (Behaviorism)
ఈ వాదానికి నాంది పలికిన శాస్త్రవేత్త జె.బి. వాట్సన్.
మనోవిజ్ఞానం వ్యక్తి ప్రవర్తనను శాస్త్రీయ పద్ధతులలో అధ్యయనం చేయాలని చెబుతుంది. వ్యక్తి ప్రవర్తనలైన స్మృతి, విస్మృతి, అభ్యసనం, వైయక్తిక భేదాలు, ఆలోచన చింతనలాంటి విషయాలను శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించి, పరిశీలించి, పరిశోధించి సిద్ధాంతీకరించవచ్చని ప్రవర్తనా వాదం చెబుతుంది. ప్రవర్తనా వాదం జంతువుల మీద పరిశోధనలు చేయడానికి కూడా దోహదం చేసింది.
ఇవాన్ పావ్లోవ్, థార్నడెక్, స్కిన్నర్ మొదలె నవారి పరిశోధనలు ప్రవర్తనావాదానికి ఎక్కువ బలాన్నిచ్చాయి. పరిసరాలలోని ఉద్దీపనా ప్రభావాలు ప్రవర్తనను మార్చడానికి చాలా ఉపయోగపడతాయని వీరి పరిశోధనాంశాలు తెలిపాయి.
ప్రవర్తనా వాదానికి సంబంధించిన విషయాలను జె.బి.వాట్సన్ తన పుస్తకం ‘Behaviour: An Introduction to comparative Psychology’ లో పేర్కొన్నా డు .