Some More Educational Philosophers
Some More Educational Philosophers జాన్.యస్. డ్యూయీ (John. S. Dewey)వ్యక్తి జీవితాన్ని, అతను పరిసరాలతో సర్దుబాటు చేసుకొనే కృత్యాలను వివరించే ‘వ్యవహారిక సత్తా వాదాన్ని’ (Pragmatism) రూపొందించిన అమెరికా తత్వవేత్త జాన్ డ్యూయీ. ఇతను పాఠశాలను చిన్న ‘మోతాదు సమాజం ‘గా (Miniature Society) తీర్చిదిద్దాలన్నాడు ” సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ (Sir Francis Galion) డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలవల్ల ప్రభావితుడైన సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనువంశికత-ప్రజ్ఞలకు ఉన్న సంబంధాన్ని గురించి అనేక పరిశోధనలు […]
Some More Educational Philosophers Read More »