APPSC Group 1 2026: 167 Posts Notification Release on 15th Sep, Updates in Telugu
APPSC Group 1 2026: Notification Release on 15th Sep, Key Changes Explained. APPSC Group 1 Notification: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) జాబ్ క్యాలెండర్‌లోని ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమైంది. ఈ నెల 15వ తేదీన ప్రాథమిక (పార్ట్) నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో భాగంగా మొత్తం 167 గ్రూప్-1 పోస్టులతో పాటు ఇతర ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలుకానుంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్ అక్టోబరు మొదటి … Read more