Pestalozzi saw teaching as a subject worth studying in its own right and he is therefore known as the father of pedagogy (the method and practice of teaching, especially as an academic subject or theoretical concept). He caused education to become a separate branch of knowledge, alongside politics and other recognised areas of knowledge.
Pestalazzi Educational Refermor – Yverdon Boading School – An evening of a Hemal
విద్యార్థులకు తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు బోధన కొనసాగాలి.
స్వీయానుభవం ద్వారా నేర్చుకోవాలి. సామూహికంగా కృత్యాలు నిర్వహించాలి
ఉపాధ్యాయులకు శిక్షణ అవసరం
బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థి కేంద్రబిందువు.
పెస్టాలజి తన పరిశోధన ఫలితాలను సిద్ధాంతీకరించి ‘An evening of a Hemal‘ అనే గ్రంథంలో పొందుపరచాడు. ఇతని సిద్ధాంతాలు వ్యక్తుల్లోని వైయక్తిక భేదాలను, సహజ సామర్ధ్యాలను గుర్తించడంలో సహాయపడ్డాయి.