Froebel German pedagogue – Kinder Garten System – Froebel gifts
ఫోబెల్ (Frobel)
ఇతను జర్మనీ దేశస్థుడు. పెస్టాలజీకి సమకాలికుడు. ఇతడు స్థాపించిన చిన్న పిల్లల పాఠశాల ‘కిండర్ గార్టెన్ (Kinder Garten) గా రూపొందింది. ఇతని ప్రయోగ ఫలితాలు అనేక బోధన పద్ధతులకు దారితీశాయి.
అవి:
స్వయం వివర్తన (Self unfolding)
స్వయం ప్రకాశం (Self expression)
స్వయం బోధన (Self teaching)
బోధనలో బహుమతులను ప్రవేశ పెట్టడం
క్రీడల ద్వారా, సంగీతం ద్వారా అభ్యసింపచేయవచ్చు అనేవి.