మనోవిజ్ఞానం-కొన్ని సంప్రదాయాలు – మనోవిజ్ఞానశాస్త్రంలో ముఖ్య సంప్రదాయాలు

మనోవిజ్ఞానం-కొన్ని సంప్రదాయాలు  ఒక శాస్త్రజ్ఞుడు ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేసి ఒక ఆశయాన్ని, చింతనా భావాన్ని సిద్ధాంతీకరిస్తాడు. ఆ ఆశయాన్ని, భావాలను కొందరు శాస్త్రజ్ఞులు నమ్మి సిద్ధాంతీకరించిన శాస్త్రజ్ఞుని అనుసరిస్తారు. ఆ సమూహాన్ని సంప్రదాయం అంటారు. ఉద్యమ నాయకుని వ్యవస్థాపరంగా, సిద్ధాంతపరంగా అనుసరించే సముదాయాన్నే సంప్రదాయం అంటారు. మనోవిజ్ఞాన చరిత్రలో అనేక సంప్రదాయాలు ఏర్పడ్డాయి. ఒక్కొక్క సంప్రదాయం మరొక సంప్రదాయం పై విప్లవాత్మకమైన మార్పును తెచ్చింది. మనోవిజ్ఞానం-కొన్ని సంప్రదాయాలు – మనోవిజ్ఞానశాస్త్రంలో ముఖ్య సంప్రదాయాలు  మనోవిజ్ఞానశాస్త్రంలో కొన్ని […]

మనోవిజ్ఞానం-కొన్ని సంప్రదాయాలు – మనోవిజ్ఞానశాస్త్రంలో ముఖ్య సంప్రదాయాలు Read More »