BARC Recruitment 2023 బార్క్ లో 4374 ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ ఇప్పుడే ఇలా అప్లై చేయండి

BARC Recruitment 2023 బార్క్ లో 4374 ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ ఇప్పుడే ఇలా  అప్లై చేయండి 

బార్క్ ముంబయిలో 4.374 టెక్నికల్ ఆఫీసర్, స్టిఫెండరీ ట్రైనీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల.


ముంబయి ట్రాంబేలోని భారత అణు శక్తి విభాగానికి చెందిన భాభా ఆడు పరిశోధనా కేంద్రం… డైరెక్ట్ రిక్రూట్మెంట్ / ట్రైనింగ్ స్కీం డీఏఈ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 21 నుంచి మే 22 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:
డైరెక్ట్ రిక్రూట్మెంట్:
1. టెక్నికల్ ఆఫీసర్/ సి: 181 పోస్టులు:
2. సైంటిఫిక్ అసిస్టెంట్/ బి: 7 పోస్టులు
3. టెక్నీషియన్/ బి: 24 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 212

ప్రారంభ వేతనం:
నెలకు టీవో ఖాళీలకు రూ.56,100,
ఎస్ కు రూ.35,400,
టెక్నిషియన్ పోస్టులకు రూ.21,700 చెల్లిస్తారు.


ట్రైనింగ్ స్కీం (స్టైపెండరీ లైన్):
1. కేటగిరీ-1: 1216 పోస్టులు
2. కేటగిరి-2: 2946 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 1162
స్టైపెండ్: నెలకు కేటగిరీ-1కు రూ.24000 నుంచి రూ.26,000
కేటగిరీ-2కు రూ.20,000 నుంచి రూ.2,000 వరకు ఉంటుంది.

విభాగాలు:
బయో-సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆర్కిటెక్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ, మైనింగ్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎల్ఎస్ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి..

వయోపరిమితి (22.5.2023 నాటికి):
టెక్నికల్ ఆఫీసర్కు 18-35;
సైంటిఫిక్ అసిస్టెంట్ కు 18-30;
టెక్నీషియను 18-25;
స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-1వ 19-21,
స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ -2కు 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:
ఉద్యోగం అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, చాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము:
టీవోకు రూ.500; ఎస్ఏకు రూ.150; టెక్నీషియన్కు రూ.100;
కేటగిరీ-1కు రూ.150; కేటగిరి-2కు రూ.100; ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు మినహాయింపు ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అమరావతి, గుంటూరు, హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం.

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 24-04-2023.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 22-05-2023

Scroll to Top