APPSC Gr I Recruitment Notification 2023 Out for 81 Vacancies: Details Here

APPSC Gr I Recruitment Notification 2023 Out for 81 Vacancies: Details Here

ఏపీలో గ్రూప్-1 నోటిఫికేషన్‌ విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైంది. 81 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు కమిషన్‌ తెలిపింది. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది

ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు కొన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. తాజాగా గ్రూప్ -1 నోటిఫికేషన్‌ను ఎపీపీఎస్సీ విడుదల చేసింది. 81 పోస్టులతో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 17న ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిప్యూటీ కలెక్టర్ 9, డిఎస్పీలు 26 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. గురువారం 897 గ్రూపు-2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విదితమే..

Scroll to Top