AP TET Paper IA Telugu Syllabus – APTET 2022 Telugu Paper I A Syllabus. Telugu in AP TET Paper – IA has 30 Marks. Telugu Lang marks plays key role in APTET Merit. Telugu contains 20% Weightage in AP TET Paper IA. One who wants to score high marks in AP TET should be thorough in Telugu Subject. Hence all the aspirants who are appearing for APTET Paper IA should know the Telugu Syllabus for APTET Paper IA. Below is the Detailed Syllabus Telugu Paper I A Syllabus.
AP TET Paper IA Telugu Syllabus – APTET 2022 Telugu Paper I-A Syllabus
AP TET Paper IA consists of 30 Marks for 30 Questions and 30 Marks. Out of the 30 Marks, 24 Marks for Content and 6 Marks Telugu Methodology. Hence the Syllabus for AP TET Paper IA Telugu Content and AP TET Paper IA Telugu Methodology is given below.
తెలుగు (30 మార్కులు)
విషయము (24 మార్కులు)
1. పఠనావగాహన :
ఎ) అపరిచిత పద్యం
బి) అపరిచిత గద్యం
2. తెలుగు వాచకాలలోని:
ఎ) కవి పరిచయాలు బి) విశేషాంశాలు సి) నేపథ్యాలు, ఇతి వృత్తాలు
3. పదజాలం : ఎ) అర్థాలు బి) పర్యాయపదాలు సి) ప్రకృతి – వికృతులు డి) జాతీయాలు ఇ) సామెతలు ఎఫ్) పొడుపు కథలు
4. భాషాంశాలు :
ఎ) భాషాభాగాలు బి) కాలాలు సి) లింగాలు డి) విరామ చిహ్నాలు ఇ) వచనాలు
ఎఫ్) పారిభాషిక పదాలు (అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ద్విత్వ, సంయుక్తాక్షరాలు, పరుషాలు, సరళాలు, అనునాసికాలు, ఊష్మములు, అంతస్థాలు, కళలు, ద్రుత ప్రకృతికములు)
ఎఫ్) సంధులు – నిర్వచనాలు
- తెలుగు సంధులు – అత్వ, ఇత్వ, ఉత్వ, యడాగమ సంధులు
- సంస్కృత సంధులు – సవర్ణదీర్ఘ, గుణ, యణాదేశ వృద్ధి సంధులు
- సంధులకు సంబంధించిన పదాలను విడదీయడం, సంధి చేయడం.
జి) సమాసాలు – నిర్వచనాలు విగ్రహవాక్యాలను గుర్తించడం, విగ్రహవాక్యాలను సమాస పదాలుగా కూర్చడం.
హెచ్) ఛందస్సు – గురు, లఘువుల లక్షణాలను గుర్తించడం.
ఐ) అలంకారాలు – పాఠ్యపుస్తకమునందలి అలంకారాలు గుర్తించడం.
జె) వాక్యాలు – రకాలు – సామాన్య, సంయుక్త, సంక్లిష్ట వాక్యాలు గుర్తించడం.
తెలుగు బోధనా పద్ధతులు : 6 మార్కులు
ఎ) భాష – మాతృభాష – మాతృభాషా బోధనా లక్ష్యాలు
బి) భాషా నైపుణ్యాలు – సాధించాల్సిన సామర్థ్యాలు
సి) బోధనా పద్ధతులు డి) ప్రణాళిక రచన – వనరుల వినియోగం
ఇ) బోధనాభ్యసన ఉపకరణాలు
ఎఫ్) మూల్యాంకనం – నిరంతర సమగ్ర మూల్యాంకనం ( నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక)