మనోవిజ్ఞానం-కొన్ని సంప్రదాయాలు
ఒక శాస్త్రజ్ఞుడు ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేసి ఒక ఆశయాన్ని, చింతనా భావాన్ని సిద్ధాంతీకరిస్తాడు. ఆ ఆశయాన్ని, భావాలను కొందరు శాస్త్రజ్ఞులు నమ్మి సిద్ధాంతీకరించిన శాస్త్రజ్ఞుని అనుసరిస్తారు. ఆ సమూహాన్ని సంప్రదాయం అంటారు. ఉద్యమ నాయకుని వ్యవస్థాపరంగా, సిద్ధాంతపరంగా అనుసరించే సముదాయాన్నే సంప్రదాయం అంటారు. మనోవిజ్ఞాన చరిత్రలో అనేక సంప్రదాయాలు ఏర్పడ్డాయి. ఒక్కొక్క సంప్రదాయం మరొక సంప్రదాయం పై విప్లవాత్మకమైన మార్పును తెచ్చింది.
మనోవిజ్ఞానం-కొన్ని సంప్రదాయాలు – మనోవిజ్ఞానశాస్త్రంలో ముఖ్య సంప్రదాయాలు
మనోవిజ్ఞానశాస్త్రంలో కొన్ని ముఖ్యమనిపించే సంప్రదాయాలను గురించి తెలుసుకొందాము. అవి ::
1. సంరచనాత్మకవాదం (Structuralism) Click Here
2. కార్యకరణ వాదం (Functionalism), Click Here
3. ప్రవర్తనావాదం (Behaviourism), Click Here
4. మనోవిశ్లేషణా వాదం (Psycho-Analysis), Click Here
5.గెస్టాల్ట్ వాదం (Gestaltism), Click Here
6. ప్రయోజనతా వాదం (Hormic Psychology). Click Here