Psycho-Analysis in Psychology by Sigmund Freud

Psychoanalysis is defined as a set of psychological theories and therapeutic methods which have their origin in the work and theories of Sigmund Freud. The primary assumption of psychoanalysis is the belief that all people possess unconscious thoughts, feelings, desires, and memories.

Psychoanalysis is defined as a set of psychological theories and therapeutic methods which have their origin in the work and theories of Sigmund Freud.

The primary assumption of psychoanalysis is the belief that all people possess unconscious thoughts, feelings, desires, and memories.

The aim of psychoanalysis therapy is to release repressed emotions and experiences, i.e., make the unconscious conscious. It is only having a cathartic (i.e., healing) experience can the person be helped and “cured.”


Psycho-Analysis in Psychology by Sigmund Freud


మనోవిశ్లేషణావాదం (Psycho-analysis)

సిగ్మండ్ ఫ్రాయిడ్ నాయకత్వాన వెలసిన మనోవిజ్ఞాన సంప్రదాయం మనోవిశ్లేషణావాదం. వ్యక్తుల చింతనలు, అనుభూతులు, కలలు, పగటికలలు మొదలైన వాటిని విశ్లేషణ ద్వారా అర్థం చేసుకోవచ్చన్నది ఫ్రాయిడ్ భావన.

పైకి చెప్పలేని, సమాజం ఆమోదించని భావాలు, ఆలోచనలు, కోరికలు, భయాలు చిన్నవయస్సు నుంచే ఉంటాయి. ఇవి అచేతనంలోకి తోసివేయబడతాయి. అయినా వీటి ప్రభావం వ్యక్తి ప్రవర్తనలో బహిర్గతమవుతూ ఉంటుంది.

ఇతడు తను రాసిన ‘ఇంటర్ ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్’ (Inter-pretation of Dreams)లో వ్యక్తుల నాడీ రుగ్మతలు, స్వప్నాలు, నోరు జారడం (Slip of the tongue) మొదలైన చేష్టల ద్వారా ఏవిధంగా అచేతన ప్రక్రియలను బహిర్గత పరుస్తారన్నది విశ్లేషణ పూర్వకంగా పేర్కొన్నాడు. ఆయన తన పరిశీలనలను విశ్లేషించి ప్రతిపాదించిన సిద్ధాంతం ‘అచేతన ప్రేరణ సిద్ధాంతం’, వ్యక్తి మూర్తిమత్వాన్ని వివరించడానికి చెప్పినది మనోవిశ్లేషణా సిద్ధాంతం.

Scroll to Top