Visakha Anganwadi Recruitment 2024 Notification
- అంగన్వాడీ కార్యకర్త (AWW) 02
- అంగన్వాడీ సహాయకురాలు (AWH) 37
Eligibility for Visakha Anganwadi Recruitment 2024
పోస్టులకు అవసరమైన అర్హతలు దిగువ తెలుపబడినవి.
- 1. ప్రధానముగా స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి.
- 2. అభ్యర్థి తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి.
- 3. తేది 01.07.2023 నాటికి (నియమక సంవత్సరం) 21 సంవత్సరములు నిండి 35 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను.
- 4. SC / ST లకు రోస్టర్ కేటాయించిన అంగన్వాడి కేంద్రములలో 21 సంవత్సరములు నిండిన అభ్యర్ధులు లభ్యము కానప్పుడు మాత్రమే 18 సంవత్సరములు నిండిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించబడును. (G.O Ms. No 38, WDCW & DW (ICDS ) Dept., Dated 03.11.2008).
- 5. అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయా పోస్టుల ఖాళీ ఉన్న అంగన్వాడీ కేంద్రములు మరియు వాటికి కేటాయించి రోస్టర్ వివరములు సంబందిత ఐ.సి.డియస్ ప్రోజెక్ట్ కార్యాలయములో లభించును.
How to Apply for Visakha Anganwadi Recruitment 2024
6. కావున పైన ఉదహరించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్థినిలు వారి పూర్తి వివరములతో నివాస, కుల, విద్యార్హత మరియు వివాహ మొదలగు దృవీకరణ పత్రముల నకళ్ళు గెజిటెడ్ అధికారిచే అట్టి స్టేషన్ చేయించిన తమ దరఖాస్తులను సంబంధిత శిశు అభివృద్ధి పదకపు అధికారి కార్యాలయం నకు నేరుగాగాని / పోస్టు ద్వారా గాని తేదీ 06-02-2024 నుండి 15-02-2024 సాయంత్రం 5.00 గంటలు లోగా అందజేయవలెను.
8. నిర్దేశించిన అర్హతలు మరుయు ప్రాధాన్యతలు సంభంధించిన దృవీకరణ పత్రములు జతపరచని దరఖాస్థులు అర్హత కొరకు పరిశీలించబడవు.
9. G.O.Ms. No.18, WDCW & DW (ICDS) Dept., dated 15.05.2015 ప్రకారం అంగన్వాడీ కార్యకర్త / మిని అంగన్వాడీ కార్యకర్త / ఆయా పోస్టుల నియామక విధానము.
Visakha Anganwadi Recruitment Selection Process
Event |
Marks
|
---|---|
10 వ తరగతి పరీక్ష ఉత్తీర్ణత |
50
|
స్కూల్ టీచర్ ట్రైనింగ్ / క్రిషి / ఫ్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంటర్ మీడియట్ బోర్డు వారిచే లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పొందిన సర్టిఫికేట్ కలిగిన వారు లేదా ECE వర్కర్ గా పనిచేయుచున్న వారికి (ప్రైవేటు స్కూల్స్, కాన్వెంట్స్ లో పనిచేస్తున్న వారి దరఖాస్తులు పరిగణించబడువు) |
05
|
(a) వితంతువులకు |
05
|
(b) మైనర్ పిల్లలు కలిగిన వితంతువులకు |
05
|
పూర్తి అనాధ లేదా క్రషి మరియు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థల నందు నివసించి మంచి నడవడిక మరియు సత్ప్రవర్తన సర్టిఫికేట్ కలిగిన వారికి |
10
|
అర్హత కలిగిన వికలాంగులకు |
5
|
మౌఖిక ఇంటర్వ్యూ |
20
|
మొత్తం |
100
|
Instructions to Candidates and Documents Required
తెలుపబడిన ఖాళీల భర్తీ యందు ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు ఒక యూనిట్ గా పరగణిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది.
జతపరచబడిన జాబితాల యందు పోస్టునకు అర్హులు, మరియు సదరు కేటగిరినకు సంబంధించిన నిర్దేశిత అధికారి వారిచే జారీ చేయబడిన, నిబందనల ప్రకారం వ్యలిడిటి కలిగిన దృవీకరణ పత్రములు నకలులు దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరుచవలయును (SC/ST/BC/EWS/Minor Locomotors Disability / Disabled కేటగిరి నకు చెందిన వారు మాత్రమే).
అట్లు జతపరచని యెడల వాటికి సంబంధించిన సమాచారమును పరిగణలోనికి తీసుకొన బడదు మరియు అట్టి దరఖాస్తులను Invalid గా పరిగణిచబడును (ఓ.సీ. కేటగిరీ క్రింద కేటాయించబడిన పోస్టులకు పై అర్హతలు కలిగివున్న ఎవరినైనను దరఖాస్తు చేసుకొనవచ్చును).
Local Status Instructions to Candidates
అభ్యర్థుల ఎంపిక అంగన్వాడీ కేంద్రము వున్న గ్రామమును స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును. మునిసిపాలిటీలలో వార్డు ను స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును.
కావున అభ్యర్థులు వారి స్థానికతకు సంబంధించి పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారం యందు నిర్దేశిత కాలమ్ లో పొందుపరిచి వాటి దృవీకరణ పత్రములు అనగా ఆధార్ కార్డ్ / రేషన్ కార్డ్ / వోటర్ కార్డ్ / మీ సేవ జారీ చేయబడిన దృవీకరణ పత్రములు విధిగా దరఖాస్తునకు జతపరచవలయును. అట్లు జతపరచని యెడల వారి దరఖాస్తు పరిగణలోనికి తీసుకొనబడదు.
ప్రభుత్వము వారి మెమో సంఖ్య WDC01/1481061/2020/Prog-lI/A1 తేది:25.08.2021 ప్రకారం మినీ అంగన్వాడీ వర్కర్ల ఎంపికలో వికలాంగులకు రిసర్వేషన్ నియమం పిల్లల భద్రత పూర్తిగా మినహాయించబడుటయినది.
అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకురాలు సంబంధించి రోస్టర్ కేటాయించిన వైఖల్యం ఉన్న అర్హత గల అభ్యర్ధి లేకుంటే, వికలాంగులు కాకుండా ఇతరు అర్హత గల అభ్యర్థులతో నింపబడును.
Salary for Selected Anganwadi Workers
అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ హెల్పర్ నియామకము పూర్తిగా తాత్కాలికము మరియు పోస్టులకు నియామకమగు అభ్యర్థిలకు ప్రభుత్వం నిబందనల ప్రకారం గౌరవ వేతనము (నెలకు అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కు Rs.11,500/- మరియు ఆంగన్వాడీ హెల్ఫర్ పోస్ట్ కు Rs.7,000/-) మాత్రమే చెల్లించడబడును
అర్హత పొందిన అభ్యర్ధులకు జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించే మౌఖిక పరీక్ష తేదీ మరియు స్థలం తరువాత తెలియజేయబడును. అర్హత కలిగిన కలిగిన అభ్యర్థులు నిర్ణయించిన తేదీలలో హాజరవ్వ వలసినది గా తెలియజేయడమైనది
దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా తో పైన తెలుపబడిన విధముగా వారి అర్హతలకు సంబందించిన అన్నీ దృవీకరణ పత్రములను ఏదైన గజిటెడ్ అధికారి చే సంతకం చేయించి, వాటిని సంబంధిత శిశు అభివృద్ధి పధక అధికారి కార్యాలయము (ఐ.సి.డి.యస్.ప్రాజెక్టు కార్యాలయం భీమునిపట్నం, పెందుర్తి మరియు విశాఖపట్నం ఆ) యందు సమర్పించి తగు రశీదు పొందవలయును.
ఈ ప్రకటనను ఎటువంటి కారణములు లేకనే రద్దు పరచుటకుగాని మరియు వాయిదా వేయుటకుగాని లేక మార్పులు చేర్పులు చేయుటకు గాని జిల్లా కలెక్టర్ & చైర్మన్, అంగన్వాడీ కార్యకర్త మరియు హెల్పర్ సెలెక్షన్ కమిటీ, విశాఖపట్నం జిల్లా వారికి సర్వహక్కులు కలవు.
ఈ నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారంను https://visakhapatnam.ap.gov.in/ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు
దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేదీ : 15-02-2024.
Vacancies Details for Visakha Anganwadi Recruitment 2024
Visakhapatnam division |
||||||
Name of the Project |
Name of the Ward/Village |
Name of the AWC | AWC Code |
Post | Roster point Number |
Roster |
Visakhapatnam | Ward -12 | Deenadayalapuram | 321036 | AWH | 132 | EWS |
Visakhapatnam | Ward-48 | Indiranagar-I | 320046 | AWI-I | 214 | BC-C |
Visakhapatnam | Ward -25 | Gollaveedhi-I | 321058 | AWH | 175 | ST |
Visakhapatnam | Ward -36 | Rangireeju veedhi | 320009 | AWH | 221 | EWS |
Visakhapatnam | Ward -63 | Kranthinagar | 321097 | AWI-I | 183 | ST |
Visakhapatnam | Ward -33 | Kummariveedhi | 321109 | AWH | 223 | OC |
Visakhapatnam | Ward -37 | KJ Peta-IV | 320004 | AWH | 224 | BC-B |
Visakhapatnam | Ward-25 | Seethampeta-3 | 321053 | AWH | 225 | ST |
Pendurthi | Gorapalli | Gorapalli | 316051 | AWH | 425 | ST |
Pendurthi | Ward-69 | Natayyapalem-I | 316143 | AWH | 383 | ST |
Pendurthi | Ward-64 | Godduvanipalem | 316236 | AWH | 369 | BC-E |
Pendurthi | Chintalagraharam | Chintalagraharam-I | 316039 | AWH | 390 | OC |
Pendurthi | Ward-77 | Chinnapalem | 316195 | AWH | 319 | BC-E |
Pendurthi | Ward-97 | Naravavanipalem | 316017 | AWH | 392 | OC |
Pendurthi | Ward-76 | Karnavanipalem | 316183 | AWH | 394 | BC-E |
Pendurthi | Saripalli-II | Saripalli-2 | 316263 | AWH | 393 | BC-D |
Pendurthi | Ward-75 | Nelimukku | 316177 | AWH | 122 | SC |
Pendurthi | Ward-85 | Pedamadaka | 316181 | AWH | 125 | ST |
Pendurthi | Ward-74 | Dallivanipalem | 316297 | AWN | 158 | ST |
Bheemunipatnam Division |
||||||
---|---|---|---|---|---|---|
Bheemunipatnam | B.Thallavalasa-I | B.Thallavalasa-I | 304037 | AWW | 58 | ST |
Bheemunipatnam | Vellanki | Vellanki | 304124 | AWW | 133 | ST |
Bheemunipatnam | Kurapalli | Kurapalli | 304099 | AWH | 264 | BC-D |
Bheemunipatnam | Geddapeta | Geddapeta | 304104 | AWH | 108 | ST |
Bheemunipatnam | Pathapalem | Pathapalem | 304082 | AWN | 302 | SC |
Bheemunipatnam | Vijayarampuram | Vijayarampuram | 304087 | AWH | 341 | SC |
Bheemunipatnam | Dibbameedapalem | Dibbameedapalem | 304199 | AWH | 297 | SC |
Bheemunipatnam | Ward-1 | Vempadavariveedhi | 304001 | AWH | 125 | ST |
Bheemunipatnam | Koyyapeta | Koyyapeta | 304046 | AWH | 58 | ST |
Bheemunipatnam | Vemulavalasa | Vemulavalasa | 304122 | AWN | 75 | ST |
Bheemunipatnam | Kommadi | Kommadi | 316114 | AWN | 83 | ST |
Bheemunipatnam | Chippada-1 | Chippada-1 | 304084 | AWH | 133 | ST |
Bheemunipatnam | Ramavaram | Ramavaram | 304064 | AWH | 158 | ST |
Bheemunipatnam | Routhulapalem-1 | Routhulapalem-1 | 304105 | AWH | 183 | ST |
Bheemunipatnam | Mutcharla | Mutcharla | 304069 | AWH | 208 | ST |
Bheemunipatnam | Ward-3 | Gollaveedhi BML | 304011 | AWH | 224 | BC-B |
Bheemunipatnam | Kanamam | Kanamam | 304051 | AWH | 225 | ST |
Bheemunipatnam | Padmanabham | Padmanabham | 304029 | AWH | 244 | BC-E |
Bheemunipatnam | Yendada | Yendada-1 | 316088 | AWH | 259 | OC |
Bheemunipatnam | Muncipality | Mamidipalem | 304013 | AWN | 261 | EWS |