Visakha Anganwadi Recruitment 2023 for 47 Anganwadi Teacher, Aaya, APPLY Now Download APPLICATION PDF. The WCD Department of Visakhapatnam has released the Visakha Anganwadi Teachers Recruitment 2023 Notification for 5 Anganwadi Teachers, 42 Anganwadi Helper Vacancies in Visakha District.
The Visakha Anganwadi Recruitment 2023 Notification Details, Vacancies List, Selection Process, Application PDF, Eligibility explained below.
Visakha Anganwadi Recruitment 2023 for 47 Anganwadi Teacher, Aaya, APPLY Now Download APPLICATION PDF
Visakha Anganwadi Recruitment 2023 for 47 Anganwadi Teacher, Aaya, APPLY Now Download APPLICATION PDF File No. WDCW-ADM0APT/24/2020-SA(F2)-PDDWCDAVSP
జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, విశాఖపట్నం
నోటిఫికేషన్ సంఖ్య. C254804/EO/DWCWEO, తేది:23.03.2023
విశాఖపట్నం జిల్లాలో గల ఐ.సి.డి.యస్ ప్రాజెక్టుల పరిదిలో ఖాళీగా వున్నటువంటి దిగవ తెలుపబడిన మరియు జతపరచబడిన జాబితాల యందు పేర్కొనబడిన పోస్టుల భర్తీ కొరకు అమలులో యున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును.
- పోస్టు పేరు : అంగన్వాడీ కార్యకర్త (AWW) :: 05
- పోస్టు పేరు : అంగన్వాడీ సహాయకురాలు (AWH) : 42
Eligibility for Visakha Anganwadi Recruitment 2023 – Age Limit, Qualifications
పోస్టులకు అవసరమైన అర్హతలు దిగువ తెలుపబడినవి.
1. ప్రధానముగా స్థానిక స్థిరనివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్ది అయి ఉండాలి
2. అభ్యర్ధి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి .
3. తేది 01.07.2022 నాటికి (నియామక సంవత్సరం) 21 సంవత్సరములు నిండి 35 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను.
4. SC / ST లకు రోస్టర్ కేటాయించిన అంగన్వాడి కేంద్రములలో 21 సంవత్సరములు నిండిన అభ్యర్ధులు లభ్యము కానప్పుడు మాత్రమే 18 సంవత్సరములు నిండిన అభ్యర్ధుల ధరఖాస్తులను పరిశీలించబడును. (G.O Ms. No 38, WDCW & DW (ICDS )Dept., Dated 03.11.2008).
Application Procedure for Visakha Anganwadi Recruitment 2023
గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును.
నిర్దేశించిన అర్హతలు మరుయు ప్రాధాన్యతలు సంభంధించిన దృవీకరణ పత్రములు జతపర్చిని దరఖాస్థులు అర్హత కొరకు పరిశీలించబడవు.
Selection Process for Visakha Anganwadi Recruitment 2023
Sl. No. |
Parameters for Selection of Anganwadi Teachers |
Marks
|
1 | If 10th class passed 10 వ తరగతి పరీక్ష ఉత్తీర్ణత |
50
|
2 | Pre-School teacher training or crèche and pre-school management training conducted by the board of intermediate or recognized university/working as ECE workers Widow ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ / క్రిషి / ఫ్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంటర్ మీడియట్ బోర్డు వారిచే లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పొందిన సర్టిఫికేట్ కలిగిన వారు లేదా వర్కర్ ECE గా పనిచేయుచున్న వారికి (ప్రైవేటు స్కూల్స్, కాన్వెంట్స్ పనిచేస్తున్న వారి దరఖాస్తులు పరిగణించబడువు) |
5
|
3(a) | Widow వితంతువులకు |
5
|
3 b) | Widow with minor children (additional) మైనర్ పిల్లలు కలిగిన వితంతువులకు |
5
|
4 | Candidate who is a orphan and who has been an inmate of Bala Sadan / Govt. institutions / Govt. recognized institutions పూర్తి అనాధ లేదా క్రషి మరుయు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థల నందు నివసించి మంచి నడవడిక మరియు సత్ప్రవర్తన సర్టిఫికేట్ కలిగిన వారికి |
10
|
5 | Differently abled candidates అర్హత కలిగిన వికాలాంగులకు |
5
|
6 | Oral interview మౌఖిక ఇంటర్వ్యూ |
20
|
TOTAL : |
100
|
తెలుపబడిన ఖాళీల భర్తీ యందు ప్రభుత్వ నిబ ౦దనల ప్రకారము ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు ఒక యూనిట్ గా పరిగణిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది.
అభ్యర్ధుల ఎంపిక అంగన్వాడీ కేంద్రము వున్న గ్రామమును స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును.
ప్రభుత్వము వారి మెమో సంఖ్య WDCO1/1481061/2020/Prog-l/A1 తేది: 25.08.2021 రోస్టర్
ప్రకారం మినీ అంగన్వాడీ వర్కర్ల ఎంపికలో వికలాంగులకు రిసర్వేషన్ నియమం పిల్లల భద్రత పూర్తిగా మినహాయించబడుటయినది.
అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ హెల్పర్ నియామకము పూర్తిగా తాత్కాలికము మరియు పోస్టులకు నియామకమగు అభ్యర్ధిలకు ప్రభుత్వం నిబందనల ప్రకారం గౌరవ వేతనము మాత్రమే చెల్లించబడును.
అర్హత పొందన అభ్యర్ధులకు జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించే మౌఖిక పరీక్ష తేదీ మ రియు స్థలం తరువాత తెలియజేయబడును. అర్హత కలిగిన కలిగిన అభ్యర్ధులు నిర్ణయి౦చిన తేదీలలో హాజరవ్వవలసిందిగా తెలియజేయడమైనది
దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా తో పై తెలుపబడిన విధముగా వారి అర్హతలకు సంబందించిన అన్నీ దృవీకరణ పత్రములను ఏదేన గజిటెడ్ అధికారి చే సంతకం చేయించి, వాటిని సంబందిత శిశు అ భివృద్ధి పధక అధికారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు కార్యాలయం) యందు సమర్పించి తగు రశీదు పొందవలయును.
ఈ ప్రకటనను ఎటువంటి కారణములు లేకనే రద్దు పరచుటకుగాని మరియు వాయిదా వేయుటకుగాని లేక మార్పులు చేర్పులు చేయుటకుగాని జిల్లా కలెక్టర్ & అధ్యక్షులు, జిల్లా మహిళా & శిశు సంక్షేమమరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, విశాఖపట్నం జిల్లా వారికి సర్వహక్కులు కలవు.
Visakha Anganwadi Recruitment 2023 Time Schedule
ఉదహరించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్ధినిలు వారి పూర్తి వివరములతో నివాస, కుల, విద్యార్హత మరియు వివాహ మొదలగు దృవీకరణ పాత్రముల నకళ్ళు గెజిటెడ్ అధికారిచే అట్టిస్టేషన్ చేయించిన తమ దరఖాస్తులను సంబంధిత శిశు అభివృద్ధి పధకపు అధికారి కార్యాలయం నకు నేరుగాగాని / పోస్టు ద్వారా గాని తేదీ 25-03-2023 నుండి 03-04-2023 సాయంత్రం 5.00 గంటలు లోగా అందజేయవలెను.
- దరఖాస్తు మొదలు తేదీ : 25-03-2023
- దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేదీ: 03-04-2023. సాయంత్రం 5.00 గంటలు
How to APPLY for Anganwadi Recruitment 2023
Download Notification and PDF Application for Visakha Anganwadi Recruitment Click Here
Visakha Anganwadi Recruitment 2023 Detailed Vacancies Roster Wise
Name of the Ward |
Name of the AWC | Post | Roster |
Ward-88 | NARAVA-2 | AW Worker |
OH |
Ward-35 | Pandaveedhi | AW Helper | SC |
Ward-16 | KRM Colony-1 | AW Helper | SC |
Ward-28 | Prakashraopeta-1 | AW Helper | SC |
Ward-28 | Banojinagar | AW Helper | SC |
Ward-12 | Deendayalpuram | AW Helper | EWS |
Ward-25 | Kanakammavari veedhi- 1 |
AW Helper | OC |
Ward-48 | Srinivasanagar-1 | AW Helper | OC |
Ward-56 | Sai Ram Nagar | AW Helper | ST |
Ward-34 | Jogavanipalem | AW Helper | SC |
Ward-69 | Natayyapalem-2 | AW Helper | BC-B |
Gorapalli | Gorapalli | AW Helper | ST |
Ward-77 | Murubai | AW Helper | SC |
Ward-73 | Sanath Nagar | AW Helper | ST |
Ward-95 | PAPAIAHRAJUPALEM | AW Helper | ST |
Ward-68 | Gudivada Appanna Colony |
AW Helper | BC-A |
Ward-71 | Durga Nagar | AW Helper | OC |
Ward-70 | Chattivanipalem | AW Helper | BC-B |
Ward-77 | Dasaripeta | AW Helper | EWS |
Ward-69 | Natayyapalem-1 | AW Helper | ST |
Ward-94 | Krishna Nagar | AW Helper | OC |
Ward-69 | Tunglam | AW Helper | BC-B |
Ward-9 | Indirapriyadarshini Colony |
AW Helper | OC |
Ward-69 | P J Peta-4 | AW Helper | BC-A |
Ward-28 | Pithani dibba -II | AW Helper | ST |
Ward-35 | Prasad garden-2 | AW Helper | SC |
Boni | Boni | AW Worker | BC-A |
P.Mulakuddu | P.Mulakuddu | AW Worker | ST |
Majjivalasa-1 | Majjivalasa-1 | AW Worker |
SC |
sonthyam | sonthyam | AW Worker | ST |
Kurapalli | Kurapalli | AW Helper | BC-C |
Ward-1 | Pittavarigutta | AW Helper | SC |
Geddapeta | Geddapeta | AW Helper | ST |
Pathapalem | Pathapalem | AW Helper | ST |
Vijayarampuram | Vijayarampuram | AW Helper | ST |
Kancherupalem | Kancherupalem | AW Helper | ST |
Dibbameedapalem | Dibbameedapalem | AW Helper | SC |
Ward-1 | Valandapeta | AW Helper | SC |
Ward-1 | EWS Colony | AW Helper | SC |
Chippada-2 | Chippada-2 | AW Helper | SC |
Ramnenipeta | Ramnenipeta | AW Helper | SC |
Gottupalli-1 | Gottupalli-1 | AW Helper | BC-A |
MukundaPuram | MukundaPuram | AW Helper | HH |
Velanki | Velanki | AW Helper | OH |
Ward-4 | PukkalaPalem | AW Helper | OH |
P Mulakundu | P Mulakuddu | AW Helper | VH |
Singannabandha | Singannabandha | AW Helper | HH |
{fullWidth}