UGC Launched WhatsApp Channel – Here is the UGC WhatsApp Channel Link
Higher Education: వాట్సప్ ఛానల్ ప్రారంభించిన యూజీసీ
UGC launches WhatsApp channel for real-time updates on higher education
UGC WhatsApp Channel: With the launch of the new channel, students, faculty, colleges and universities will be able to navigate the information on higher education in real-time.
The University Grants Commission (UGC) on Monday launched the UGC India WhatsApp Channel for real-time updates on higher education. The WhatsApp channel seeks to foster an ‘inclusive and informed higher education landscape’.
With the launch of the new channel, students, faculty, colleges and universities will be able to navigate information on higher education in real-time.
ఉన్నత విద్యకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు విద్యార్థులు, విద్యాసంస్థలకు అందించడానికి వీలుగా యూజీసీ అక్టోబరు 16న వాట్సప్ ఛానల్‌ను ప్రారంభించింది. అందరికీ అధికారిక సమచారాన్ని వేగంగా అందించడం కోసం దీన్ని ప్రారంభించినట్లు ఛైర్మన్ ఎం.జగదీశ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనివల్ల అటు విద్యార్థులకు, ఇటు విద్యాసంస్థలకు రియల్‌టైమ్‌లో సమాచారం అందుతుందని పేర్కొన్నారు.