Postal Recruitment 2023 పోస్టల్ శాఖలో 30,041 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్

 Postal Recruitment 2023 పోస్టల్ శాఖలో 30, 041 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్

AP మరియు తెలంగాణలో పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో 30, 041 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్

▪️ పరీక్ష,  ఇంటర్వ్యూ లేకుండానే అభ్యర్థులు ఎంపిక

▪️ విద్యార్హత: 10వ తరగతి

▪️జీత భత్యాలు: 

▪️ BPM పోస్టులకు రూ.12,000 రూ.29,380; 

▪️ABPM/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 – రూ.24,470 వేతనం ఉంటుంది

▪️ దరఖాస్తు చేసే విధానం: ఆన్లైన్ లో చేయాలి

▪️ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.08.23

▪️ దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ:23.08.23

పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు

https://www.apteachers.in/2023/08/india-post-office-gds-recruitment-2023.html

Scroll to Top