Postal Recruitment 2023 పోస్టల్ శాఖలో 30, 041 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్
AP మరియు తెలంగాణలో పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో 30, 041 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్
▪️ పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే అభ్యర్థులు ఎంపిక
▪️ విద్యార్హత: 10వ తరగతి
▪️జీత భత్యాలు:
▪️ BPM పోస్టులకు రూ.12,000 రూ.29,380;
▪️ABPM/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 – రూ.24,470 వేతనం ఉంటుంది
▪️ దరఖాస్తు చేసే విధానం: ఆన్లైన్ లో చేయాలి
▪️ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.08.23
▪️ దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ:23.08.23
పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు
https://www.apteachers.in/2023/08/india-post-office-gds-recruitment-2023.html