IB ACIO Recruitment 2023 ఇంటెలిజన్స్ బ్యూరో లో 995 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫ్ఫైర్స్ పరిధిలోని ఇంటెలిజన్స్ బ్యూరో లో కింది ఖాళీల భర్తీ కి ప్రకటన విడుదల అయ్యింది
- మొత్తం ఖాళీలు: 995
- పోస్టులు: గ్రేడ్ -2 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజన్స్ ఆఫీసర్ / ఎగ్జిక్యూటివ్
- అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత
- వయస్సు: 27 సం .. మినహాయింపులు కలవు
- ధరఖాస్తు: ఆన్లైన్ లో
- చివరి తేదీ: డిసెంబర్ 15
- పూర్తి వివరాలు లింకు :