BARC Recruitment 2023 బార్క్ లో 4374 ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ ఇప్పుడే ఇలా అప్లై చేయండి
BARC Recruitment 2023 బార్క్ లో 4374 ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ ఇప్పుడే ఇలా అప్లై చేయండి బార్క్ ముంబయిలో 4.374 టెక్నికల్ ఆఫీసర్, స్టిఫెండరీ ట్రైనీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ముంబయి ట్రాంబేలోని భారత అణు శక్తి విభాగానికి చెందిన భాభా ఆడు పరిశోధనా కేంద్రం… డైరెక్ట్ రిక్రూట్మెంట్ / ట్రైనింగ్ స్కీం డీఏఈ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 21 నుంచి మే […]