APSRTC Apprentice Recruitment 2023 for 300 Vacancies Apply Online Now Full Details
APSRTC Recruitment 2023 Notification for 300 Posts | Online Form:
APSRTC Apprentice Recruitment 2023 for 300 Vacancies Apply Online Now Full Details
In the below sections, we have provided APSRTC ITI Apprentice Vacancy Details Educational Qualification, Application Fee and Selection Process details. Also, download the APSRTC Recruitment 2023 Notification PDF from the below provided link. We suggest all the aspirants, keep in touch with this page to get latest updates about APSRTC Recruitment 2023.
APSRTC Apprentice Recruitment 2023 Notification – Details Overview
Latest APSRTC Apprentice Notification 2023 | |
Organization Name | Andhra Pradesh State Road Transport Corporation |
Name of the Post | ITI Apprentice |
Total Vacancies | 300 |
Application Starting Date | Started |
Application Ending Date | 8th September 2023 |
Application Mode | Online |
Selection Process | Interview, Verification |
Job Location | Andhra Pradesh |
Official Site | www.apsrtc.ap.gov.in |
APSRTC Recruitment 2023 Notification for 300 Apprentice Posts | Online Form
అభ్యర్థులు క్రింద తెలిపిన సూచనలను చదివి వాటిని తప్పక పాటించవలసినదిగా కోరడమైనది.
APSRTC ITI Apprentice Vacancy Details
1) ఖాళీల సంఖ్య- చిత్తూరు, తిరుపతి, SPSR నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల నందు వున్న ITI ల నుండి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు
Post Name | No of Posts |
Diesel Mechanic | 238 |
Motor Mechanic | 16 |
Electrician | 22 |
Welder | 10 |
Painter | 5 |
Meshanist | 1 |
Fitter | 4 |
Draftsmen Civil | 4 |
Total | 300 Posts |
APSRTC Apprentice Recruitment 2023 – Educational Qualification
Post Name :: ITI Apprentice
Qualification :: ITI Pass from Chittoor, Tirupathi, SPSR Nellore amd Prakasam Districts are eligible
I.T.I ఉత్తీర్ణులైన అభ్యర్థులు వారి పూర్తి వివరములను ఆన్ లైన్ వెబ్ సైట్ అడ్రస్ www.apprenticeshipindia.gov.in నందు నమోదు చేసుకొన్న తర్వాత వారు వెబ్ సైట్ నందు “LOGIN” అయ్యి వారు అప్రెంటిసెప్ చేయదలచుకున్న జిల్లా ను ఎంచుకొని పోర్టల్ ద్వారానే అప్లై చేయవలెను. జిల్లా మరియు ఎస్టాబ్లిష్మెంట్ వివరములు ఈ క్రింద కనపరచబడినది
APSRTC Recruitment 2023 – Application Fee
All Candidates have to pay Rs. 100/- as a application fee at the time of verification.
APSRTC ITI Apprentice Selection Process
Candidates will be selected for APSRTC ITI Apprentice posts based on Interview, Verification.
4) సర్టిఫికేట్స్ మరియు నకళ్ళు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెనువెంటనే ఈ క్రింద తెలిపిన certificates యొక్క నకలును మా కార్యాలయమునకు 11.09.2023 తేదీలోగా చేరునట్లు పంపవలసినది గా కోరడమైనది. సర్టిఫికేట్స్ ను పంపునపుడు తగిన విదముగా పూర్తి చేసిన “RESUME” తో పాటుగా పంపవలెను. “RESUME” కాపి ని ఇందువెంట జతచేయడమైనది.
A) పంపవలసిన certificates వళళ్ళు:-
- ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థి యొక్క ప్రొఫైల్ 11) www.apprenticeshipindia.gov.in 6 Apprenticeship Registration Number(ARN).
- S.S.C Marks list.
- I.T.I, Marks (Consolidated Marks Memo)
- NCVT Certificate
- SC/ST/BC (పర్మనెంట్ సర్టిఫికేట్ లేనియెడల ఆరు నెలల లోపు జారీ చేయబడిన తాత్కాలిక కుల ధృవీకరణ పత్రము)
- వికలాంగులైనచో ధృవీకరణ పత్రము
- మాజీ సైనికోద్యోగుల పిల్లలైనచో ధృవీకరణ పత్రము
- NCC మరియు Sports ఉన్నచో సంబంధిత ధృవీకరణ పత్రము లు మరియు ఆధార్ కార్డు,
నకళ్ళు పంపవలసిన చిరునామా:-
Principal.
Zonal Staff Training College,
Kakutur, Venkachalam Mandal
SPSR Nellore District PIN: 524320
C) ఈ నోటిఫికేషన్ తో పాటు అభ్యర్థి “RESUME” నమూనా జతచేయడమైనది. అభ్యర్థులు Resume నకలును print తీసుకొని, అందులోని అన్ని వివరములు పొందుపరచవలెను. Certificates తో పాటు ‘Resume” జత చేసి పైన తెలిపిన చిరునామా కు పోస్ట్ ద్వారా పంపవలెను.
D ఇంటర్వ్యూ కు హాజరైనపుడు అభ్యర్థులు పైన తెలిపిన తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు ఒక జత నకలు తీసుకు రావలెను.
ముఖ్య గమనిక :
1) ఆన్ లైన్ నందు 08.09.2023 వ తేదీ లోగా దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్ కొరకు హాజరు కావలెను. ఆన్ లైన్లో సమర్పించిన దరఖాస్తు లు మాత్రమే స్వీకరించబడును. వేరే ఏ మాధ్యము ద్వారా సమర్పించినను స్వీకరించబడవు.
2) ఆన్ లైన్ దరఖాస్తు నందు ఆధార్ కార్డు ను తప్పనిసరిగా నమెదు చేయవలెను (E-KYC) మరియు ఆధార్ కార్డు లో వున్న వివరములు సర్టిఫికేట్స్ లో ఉన్నటువంటి వివరములతో సరిపోవలెను.
3) పోర్టల్ నందు అప్రెంటిసెప్ కొరకు అప్లై చేయునపుడు ఏమైనా సందేహములు వున్న ఎడల మీరు మీ ITI కాలేజి. నందు సంప్రదించవచ్చును.
4) ఏదైనా సందేహము వున్న ఎడల Phone No. 9949810012, 9154291408 లకు ఆఫీసు సమయములో మాత్రమే అనగా ఉ: 10.00 గంటల నుండి సా: 05.00 గంటల వరకు సంప్రదించవలసినదిగా కోరడమైనది.
5) ఈ ప్రకటన మీకు దగ్గరలోని డిపో మేనేజర్ వారి కార్యాలయం నోటిసు బోర్డు నందు కూడా చూడవచ్చు.
ఈ ప్రకటన website www.apsrtc.ap.gov.in నందు కూడా చూడవచ్చు.
Download Complete Notification
APSRTC Recruitment 2023 – FAQs
How many vacancies are available in APSRTC ITI Apprentice Recruitment 2023?
There are a total of 300 vacancies available for ITI Apprentice in APSRTC Recruitment 2023.
What is the application deadline for APSRTC ITI Apprentice Jobs 2023?
The application deadline for APSRTC ITI Apprentice Jobs 2023 is 8th September 2023.
How can I apply for APSRTC ITI Apprentice positions?
You can apply for APSRTC ITI Apprentice positions by using the online application form provided.
What is the selection process for APSRTC ITI Apprentice Recruitment 2023?
The selection process involves an Interview for APSRTC ITI Apprentice Recruitment 2023.