AP DSC 2024 Mega DSC with 16,347 Teacher Vacancies Notification Signed by CM

AP DSC 2024 with 16,347 Teacher Posts | Mega DSC 2024 Post Details Released. AP CM Sri Nara Chandra Babu Naidu has signed the AP Megs DSC 2024 File after assuming the charge as Chief Minister of AP. The First sign on AP Mega DSC 2024 with 16,347 Posts has been signed. Accordingly the authorities will release the GO and AP DSC 2024 Mega DSC Notification shortly. The Details of the Posts are explained below.
AP DSC 2024 with 16,347 Teacher Posts | Mega DSC 2024 Post Details Released
AP DSC 2024 Mega DSC with 16,347 Teacher Vacancies Notification Signed by CM

 

AP DSC 2024 with 16,347 Teacher Posts




ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటిబ్లాక్‌లోని తన ఛాంబర్‌లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధశాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు.. 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు.

ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు ఫైల్‌పై రెండో సంతకం, సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపు దస్త్రంపై మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగు, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు.
కేటగిరిల వారీగా పోస్టుల వివరాలు: ఎస్‌జీటీ : 6,371; పీఈటీ : 132; స్కూల్‌ అసిస్టెంట్స్‌: 7725; టీజీటీ: 1781; పీజీటీ: 286; ప్రిన్సిపల్స్‌: 52.

 




AP DSC 2024 Mega DSC Tentative Vacancies
Post Name
Vacancies
SGT Secondary Grade Teacher
6371
PET
132
School Assistants
7725
TGT
1781
PGT
286
Principals
52
Total Posts
16347

 

More Details will be updated soon
Scroll to Top