IDBI 1300 Executives & 800 Jr Asst Manager Recruitment 2023 APPLY Now Online Form
IDBI: ఐడీబీఐ బ్యాంకులో 2,100 జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్)… 2023-24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న కఐడీబీఐ శాఖల్లో జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
IDBI 1300 Executives & 800 Jr Asst Manager Notification 2023
వివరాలు:
1. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం), గ్రేడ్ ‘ఒ’:
2. ఎగ్జిక్యూటివ్- సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ఈఎస్ వో) (ఒప్పంద ప్రాతిపదికన):
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01-11-2023 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఏడాదికి రూ.6.14 రూ.6.50 లక్షలు. ఎగ్జిక్యూటివ్ ఖాళీలకు నెలకు రూ.29,000- రూ.31,000.
దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు….
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 22-11-2023
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-12-2023.
ఆన్లైన్ పరీక్ష తేదీ: జేఏఎం పోస్టులకు 31-12-2023; ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 30-12-2023.
Download Complete Notification
Apply Online Application
Official Website